Tuesday, June 11, 2024

Satellite Toll System in India - Spanish

 కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కొన్నిసార్లు ప్రజలు టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలలో ఇరుక్కుపోతారని, చాలాసేపు వేచి ఉండవలసి ఉంటుందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొత్త మార్గాన్ని కనిపెట్టింది. శాటిలైట్ టోల్ సిస్టమ్ త్వరలో ప్రారంభం కానుంది. బెంగుళూరు, మైసూర్, పానిపట్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఈ ఏడాదిలోనే ఈ టోల్‌ విధానం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.



Hace unos días, el ministro de la Unión, Nitin Gadkari, afirmó que a veces la gente se queda atrapada en largas colas en los peajes y tiene que esperar mucho tiempo. El gobierno ha encontrado una nueva manera de abordar esto. Próximamente se pondrá en marcha el sistema de peaje por satélite. Se está utilizando como proyecto piloto en Bangalore, Mysore y Panipat. Se espera que este sistema de peaje entre en funcionamiento en el país este mismo año.

A few days ago, Union Minister Nitin Gadkari said that sometimes people get stuck in long queues at toll plazas and have to wait for a long time. The government has found a new way to address this. The satellite tolling system will be launched soon. It is being used as a pilot project in Bengaluru, Mysore and Panipat. This toll system is expected to come into operation in the country this year.

No comments:

Post a Comment